Eligibility for AP Grama Volunteer Recruitment

Eligibility for AP Grama Volunteer Recruitment. Eligibility Conditions for AP Grama Volunteers, AP Village Sevak Recruitment are given below. AP Grama Volunteer Eligibility Conditions in Telugu and English. AP Village Volunteers Eligibility. AP Grama Volunteer should be resident of the Same Village Panchayat/ Grama Panchayat. Aged between 18-35 Years.

Eligibility for AP Grama Volunteer Recruitment

AP Grama Volunteer Eligibility Conditions in Telugu
  • కనీస విద్యార్హత పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ, గ్రామాల్లో ఇంటర్, గిరిజన ప్రాంతాల్లో పదవ తరగతి.
  • - 18–35 ఏళ్ల మధ్య వయస్సు వారే దరఖాస్తుకు అర్హులు
  • - ఏ గ్రామంలో, పట్టణ వార్డులో వాలంటీర్ల నియామకానికి అక్కడి స్థానికులే అర్హులు.
  • - ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద సంస్థలలో పని చేసి ఉండటం, చేస్తుండటం అదనపు అర్హతగా పరిగణిస్తారు. నాయకత్వ లక్షణాలు, మంచి వాక్చాతుర్యం కలిగి ఉండడం, తమకు కేటాయించిన పనిని నిబద్ధత, నిజాయితీతో చేయడానికి ఆసక్తి ఉండడం వంటివి అదనపు అర్హతగా పరిగణిస్తారు.
Educational Qualifications/విద్యార్హతలు
  • a) 10th for Tribal areas/గిరిజన ప్రాంతాలకు 10 వ తరగతి
  • b) Inter for Rural areas/గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్
  • c) Degree for Urban areas/పట్టణ ప్రాంతాలకు డిగ్రీ
2. Age should be 18-35 yrs as on 30.06.2019/30.06.2019 నాటికి వయస్సు 18-35 సంవత్సరాలు ఉండాలి
3. Applicant should be resident of the same Panchayat/దరఖాస్తుదారు అదే పంచాయతీకి నివాసి అయ్యి ఉండాలి
4. Integrated caste certificate for other than OC/OC కానివారు కుల ధృవీకరణ పత్రాన్ని అందించాలి

Share:
Copyright © AP Grama Volunteers Recruitment AP Ward Volunteers Recruitment | Powered by AP Grama Volunteers Recruitment